• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్జున్ టెండూల్కర్‌ను కరిచిన కుక్క

    సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిసినట్లు తెలిసింది. ఈ విషయం యుధ్వీందర్ సింగ్‌తో అర్జున్ మాట్లాడుతుండగా తెలిసింది. వీడియోలో తొలుత యుధ్వీర్ సింగ్‌తో అర్జున్ మాట్లాడాడు.’ఎలా ఉన్నావ్? అంతా ఓకేనా?’ అని యుధ్వీర్ ప్రశ్నించగా.. అందుకు ‘కుక్క కరిచింది’ అంటూ బదులిచ్చాడు. ‘అవునా! ఎప్పుడు? అని యుధ్వీర్ తిరిగి అడగ్గా.. ‘నిన్ననే’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జాగ్రత్తగా ఉండు అర్జున్‌ అంటూ సచిన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Mumbai se aaya … Read more

    ఐపీఎల్‌లో అర్జున్ తొలి సిక్సర్: చూశారా?

    ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ 13 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తన తొలి సిక్సర్ కొట్టాడు. తొమ్మిది నెంబర్ ఆటగాడిగా వచ్చి చివరి ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. అటు బౌలింగ్‌లో ఓ వికెట్.. ఇటు బ్యాటింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదడంతో సచిన్ ఫ్యాన్స్ … Read more

    అర్జున్ టెండూల్కర్: వికెట్లే కాదు సిక్సర్లు కూడా..

    దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ ప్లేయర్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ తన తొలి ఐపీఎల్ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ టీం అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది.‘‘అర్జున్ వికెట్లు తీయడమే కాదు.. భారీ సిక్సర్లు కూడా కొట్టగలడు. అతడి హిట్టింగ్ పవర్ సూపర్.’’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ???????? so good, you'd … Read more

    హైవేపై చాయ్ తాగిన సచిన్

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ రిటైరయ్యాక చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వినూత్న రుచుల కోసం బెలగాం- ముంబయి హైవేపై అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ దాబా వద్ద ఆగి.. చాయి, టోస్ట్ తీసుకున్నారు. అవి తింటుండగా తనవైపే చూస్తున్న తనయుడు అర్జున్‌‌ని పిలిచి కావాలా అని అడిగారు. ఈ ఛాయ్, టోస్ట్ ఎంతో బాగుందని సచిన్ సంతృప్తి చెందారు. అనంతరం దాబా యజమానితో ఓ సెల్ఫీ తీసుకుని అక్కడినుంచి పయనమయ్యారు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో సచిన్ ఈ [వీడియో](url)ను పోస్ట్ చేయగా.. నెట్టింట … Read more