• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిన ది హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్

    గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ సిరీస్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ట్రైలర్‌ జూలై 20న విడుదలైంది. వీడియోను చూస్తే సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్లో ఇది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టెన్ ఎపిసోడ్ సీజన్ ఆగస్టు 21, 2022న ప్రారంభం కానుంది. ఇది మరో ఫాంటసీ చిత్రంగా కొనసాగనున్నట్లు సమాచారం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరిగానే ఇది కూడా అనేక మంది ప్రేక్షకులను అబ్బుర పరుస్తుందని చిత్ర బృందం అంటున్నారు.

    Categories Uncategorized