• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్ చరణ్ వైఫ్ ఉపాసన బర్త్ డే వీడియో

    హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల పుట్టిన రోజు వీడియో, పిక్స్ వెలుగులోకి వచ్చాయి. వీడియోలో రామ్ చరణ్ ఉపాసనకు కేక్ తినిపించడం, తర్వాత చెర్రీ స్వయంగా వంట చేయడం వంటివి చూడవచ్చు. ఉపాసన జూలై 20న తన కుటుంబ సభ్యులతో బర్త్ డే వేడుక ఘనంగా జరుపుకున్నారు. ఈ ఆసక్తికర వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

    Categories Uncategorized