బ్లాక్ చీరలో అదిరిపోయిన శ్రీనిధి శెట్టి
KGF సినిమాలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రీనిధి శెట్టి. వరుసగా సినిమాలు చేస్తూనే యాడ్స్లలో కనిపిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో రీల్స్, ఫోటో షూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ చీరలో ఉన్న పిక్స్‌ను అప్లోడ్ చేసింది. మత్తెక్కించే చూపులతో కెమెరాకు ఫోజిచ్చింది. నల్ల చీరలో నాజూకు అందాలతో ఈ భామను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more