• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాలుగో సంతానానికి జన్మనివ్వనున్న హాలీవుడ్ జంట

    ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలను కలిగి ఉన్న హాలీవుడ్ జంట ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీలు తమ నాలుగో సంతానానికి జన్మనివ్వనున్నారు. నిన్న(సెప్టెంబర్ 15న) నిర్వహించిన ఫోర్బ్స్ పవర్ వుమెన్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె బేబీ బంప్‌తో కనిపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ‘నాకు సృష్టించడం ఇష్టం. అది కేక్ అయినా, స్టోరీ అయినా, బిజినెస్ అయినా, మనుషులైనా, నాకు సృష్టించడం అనేది చాలా ఇష్టం’ అంటూ పేర్కొంది. దీంతో ఈమె తన నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.