• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెల్లెలి తల నరికి.. చేతితో పట్టుకుని..

    ఓ యువకుడు తన చెల్లెలి తలను తెగ నరికి.. ఆ తలను పట్టుకుని ఊరంతా తిరిగాడు. ఈ ఘటన యూపీలోని బారాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. రియాజ్(24) అనే యువకుడి చెల్లెలు వేరే కులం వ్యక్తితో లేచిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు.. తన చెల్లెలిని వెతికి మరీ పట్టుకుని తెగ నరికాడు. తల, మొండెం వేరు చేశాడు. అనంతరం తలను చేతపట్టుకుని ఊరంతా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. https://twitter.com/iam_tiwari/status/1682346616387436544?s=20

    తమ్ముడికి అక్క ట్విస్ట్; లండన్ నుంచి వచ్చి మరీ?

    లండన్‌లో స్థిరపడిన ఓ సోదరి ఇండియాలో తమ్ముడి పెళ్లికి హాజరై సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ముందుగా తాను వివాహానికి హాజరు కావడం లేదని సోదరుడికి చెప్పి.. పెళ్లికి హాజరైంది. దీంతో పెళ్లిమండపంలో సోదరుడు ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి 40 వేలకు పైగా లైకులు, 3 లక్షల వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post … Read more