పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయం
ఆసియా కప్ మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌పై జరిగిన ఉత్కంఠపోరులో భారత్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, ఆటకు దిగిన పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కానీ ఛేదనలో ఇండియా ఆటగాళ్లు మొదట తడబడ్డారు. రాహుల్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ క్యాచ్ మిస్ కావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత రోహిత్ 12, కోహ్లీ 35, సూర్యకుమార్ 18 రన్స్ చేసి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో జడేజా అద్భుతమైన … Read more