హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ పై 2 రౌండ్ల కాల్పులు కారులో వెళ్తున్న వ్యక్తి కాల్చినట్లు సమాచారం బుల్లెట్లు తగిలి లారీ అద్దాలు ధ్వంసం గురి తప్పడంతో ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ ORR ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఘటన దోపిడీ దొంగల పనిగా పోలీసుల అనుమానం