• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.10 తగ్గించాలని ఆదేశం

    దేశంలో వంట నూనె ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అన్ని బ్రాండ్ల లీటర్ ప్యాకెట్లపై రూ.10 తగ్గించాలని స్పష్టం చేసింది. వారంరోజుల్లోగా తమ ఆదేశాలను అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గడంతో అందుకనుగుణంగా ధరలు తగ్గించాలని దేశీయ కంపెనీలను కేంద్రం ఆదేశించింది.

    1920 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

    స్టాఫ్ సెలక్షన్ కమీషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెకండరీ లెవల్, సీనియర్ సెకండరీ లెవల్, గ్రాడ్యుయేట్ లెవల్ స్థాయిల్లో మొత్తం 1920 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన అర్హతలు, చివరి తేదీ, పరీక్ష ఫీజు తదితర వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. ఈ వివరాలను తెలుసుకునేందుకు Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.