• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోమూత్రం కొనుగోలుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కొత్త పథకం

    ఛత్తీస్‌గఢ్‌ లో గోమూత్రం లీటరుకు రూ. 4 చొప్పున కొనుగోలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులు శుక్రవారం వెల్లడించారు. రెండు వారాల్లో ఉత్తర జిల్లాలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తున్న ప్రభుత్వం త్వరలో గో మూత్రం కూడా సేకరించబోతోంది.

    భ‌ర్త‌ టీవీ రీచార్జ్ చేయ‌లేద‌ని విడాకులు కోరిన భార్య‌

    ఆడ‌వాళ్లు సీరియ‌ల్ చూస్తుంటే ఇంటిని, భ‌ర్త‌ను కూడా ప‌ట్టించుకోరు అంటుంటారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బిలాస్‌పూర్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న చూస్తే అదే నిజ‌మ‌నిపిస్తుంది. ఒక మ‌హిళ టీవీ డీటీహెచ్‌ రీఛార్జ్ చేయాల‌ని భ‌ర్త‌ను అడిగింది. అత‌డు ఇప్పుడు డ‌బ్బు లేదు అని చెప్పాడు. వెంట‌నే టీవీ లేక‌పోతే నేను ఇక్క‌డ ఉండ‌ను అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. సాయంత్రం వ‌చ్చాక రీచార్జ్ చేస్తాన‌ని చెప్పినా విన‌లేదు. ఇదే కార‌ణంతో పోలీసుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి భ‌ర్త‌తో విడాకులు కావాల‌ని కోరింది. కార‌ణం తెలుసుకున్న పోలీసులు షాక‌య్యారు. ఇద్ద‌రికీ కౌన్సిలింగ్ … Read more

    ప్రియురాలు పిలిచినా కానీ వెళ్లని ప్రియుడు.. చివరికి

    రోజురోజుకూ మానవ సంబంధాలు దిగజారి పోతున్నాయి. హత్యలు, వివాహేతర సంబంధాలు కామన్ అయిపోయాయి. ఇలానే చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఘటన వింటుంటూనే ఒళ్లు జలదరించేలా ఉంది. బోలో గౌడ్ అనే వ్యక్తికి పెళ్లయి.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతడు మాత్రం పొరుగింటి పుల్లకూరకు అలవాటు పడ్డాడు. భార్యా, పిల్లలను గాలికి వదిలేసి ప్రియురాలే సర్వస్వం అంటూ తిరిగాడు. కానీ కొద్ది రోజులకు బోలో గౌడ్ లో సడెన్‌గా మార్పు వచ్చింది. అతడు ప్రియురాలిని కాదని భార్యా, పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో … Read more