• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాబోయే భర్తతో హన్సిక

    హీారోయిన్ హన్సిక మొత్వానీ పెళ్లి చేసుకుని జీవితలో సెటిల్ కావడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్ట్‌నర్ సోహెల్ కతూరియాను వివాహం చేసుకోనుంది. ఈ మేరకు ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ దగ్గర వారిద్దరూ ప్రపోజ్ చేసుకున్న ఫొటోలను హన్సిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 4న రాజస్తాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. Screengrab Instagram: hansika Screengrab Instagram: