• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ కారణంతో స్టార్ హీరో మూవీ మిస్: ఇవానా

    ఒకే ఒక్క కారణంతో ఓ బిగ్ హీరోతో నటించే ఛాన్స్ కోల్పోయానని ‘LGM’ ఫేమ్ ఇవానా తెలిపింది. ‘‘కన్నడలో ఓ బిగ్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ చివరి నిమిషంలో హీరో పక్కన ఎత్తు సరిపోనని తీసేశారు. ఈ కారణంతో మరికొన్ని సినిమాలు కూడా కోల్పోయాను. లవ్ టుడే సినిమా సమయంలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. పొట్టిగా ఉన్నానని ఎగతాళి చేసేవారు. ప్రస్తుతం ఆ బాధల నుంచి కోలుకుంటున్నా.’’ అంటూ ఇవానా చెప్పుకొచ్చింది.

    CI SWARNALATHA: సినిమాల్లో హీరోయిన్‌గానూ!

    రూ.2 వేల నోట్ల నగదు మార్పిడి వ్యవహారంలో రూ.15 లక్షలు నొక్కేసిన సీఐ స్వర్ణలత గురించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ‘ఏపీ 31’ అనే సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా ఆమె పోలీస్ పాత్రే పోషిస్తోంది. ప్రస్తుతం డబ్బుల్లేక ఈ చిత్ర నిర్మాణం ఆగిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె నోట్ల మార్పిడిలో అడుగుపెట్టి అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బనీ తీయని సీఐ స్వర్ణలత ఈ అబ్బనీ తీయని దెబ్బలో … Read more

    నయనతార చిరకాల కోరిక అదే!

    మణిరత్నం దర్శకత్వంలో నటించడం తనకు చిరకాల కోరిక అని లేడీ సూపర్‌స్టార్ నయనతార తెలిపింది. అందరిలాగే తనకూ ఆయన డైరెక్షన్‌లో పని చేయాలని ఉందని చెప్పింది. ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో ఆమె మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా నయన్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా నయనతారకు మణిరత్నం సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. మణిరత్నం నెక్ట్స్ మూవీలోనైనా ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.

    నా పేరెంట్స్ నన్ను పట్టించుకోలేదు; మృణాల్

    తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలిపింది. తన పేరెంట్స్ తనను పట్టించుకోలేదని చెప్పింది. ‘‘మాది మరాఠి కుటుంబం కావడంతో నా తల్లిదండ్రులకు సినిమాల గురించి అవగాహన లేదు. అందుకే నేను సినిమాల్లోకి వెళ్తానంటే వారు భయపడ్డారు. తొలుత సీరియల్స్‌.. ఇప్పుడు సినిమాల్లో గొప్ప పాత్రలు చేస్తున్నాను. నా ఎదుగుదల చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. Screengrab Instagram:Mrunal Thakur Courtesy Twitter: Aditya

    RGV to Make Revanth Reddy’s Biopic?

    Ram Gopal Varma, the controversial director, has made headlines for his meeting with Revanth Reddy, the leader of the Telangana Congress Party. The latter is well-known for his valiant attacks on his opponents. Before becoming the party’s leader, Revanth Reddy faced far too much opposition from his party’s members. Despite this, he defied the odds and won the TPCC head … Read more