గత ఐదేళ్లలో పేర్లు మారిన పట్టణాలు
దేశంలో గత ఐదేళ్లలో పేర్లు మారిన నగరాలు, పట్టణాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 2017లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి రాజమహేంద్రవరంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని అల్లహాబాద్ 2018లో ప్రయాగ్ రాజ్ గా మారింది. ఝార్ఖండ్ లోని ‘నగర్ ఉంటారి’ 2018లో శ్రీ భంషీధర్ నగర్ గా పేరు మారింది. అదే ఏడాది మధ్యప్రదేశ్ లోని బిరిసింగ్ పూర్ పాలి నగర పంచాయతీ పేరు ‘మా బిరసాని ధామ్’గా మారింది. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ నగర్ 2021లో నర్మదాపురం గా అలాగే బాబయ్ ని … Read more