గోల్డ్ గెలిచిన పీవీ సింధు
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత ఎస్ షట్లర్ పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించింది. వుమెన్ బాట్మింటన్ సింగిల్స్ ఫైనల్లో కెనెడా షట్లర్ మిచిల్లిపై 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. సింధు కేరిర్లో ఇది మూడో కామన్వెల్త్ పతకం. 2014లో కాంస్యం, 2018లో రజతం సింధు గెలిచింది.