సైబర్ నేరాలపై విస్తృత అవగాహన అవసరం
TS: చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు సైబర్ నేరాల బారిన పడటం బాధాకరమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ మేరకు సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులే కాకుండా, సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు అమలు చేస్తామని, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారి జాబితాను రూపొందించి … Read more