• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాలంటీర్లు బచ్చాగాళ్లు…తీసిపారేస్తాం: మంత్రి

    ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చాగాళ్లంటూ మంత్రి మాట్లాడారు. వాళ్లు మనపై పెత్తనం చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారని దాడిశెట్టి రాజా అన్నారు. వాళ్లను మనమే పెట్టామని , నచ్చకపోతే తీసేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలదేనన్న మంత్రి… సెక్రటేరియట్ ను అదుపులోకి తీసుకుని నడిపించాలన్నారు.

    Categories AP

    ‘అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు హస్తముంది’

    – ఏపీ అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉంది – ఏపీ మంత్రి దాడి శెట్టి రాజా వ్యాఖ్యలు – టీడీపీ, జనసేన ప్రజలను రెచ్చగొడుతున్నాయని వెల్లడి – ప్రశాంతమైన కొనసీమలో కొందరు చిచ్చు పెడుతున్నారని ప్రకటన – ఏపీకి పట్టిన శని చంద్రబాబని మంత్రి వ్యాఖ్య – పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారని వెల్లడి

    Categories AP