బిగ్‌బాస్ హౌజ్‌లో అనసూయ.. ఫుల్ క్రేజీ ఎపిసోడ్
బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఈరోజు యాంకర్ అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షకులు నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలను కంటెస్టెంట్స్‌ను అడిగి సమాదానాలను రాబట్టింది. ఇక నటరాజ్ అమ్మాయి వేషండలో డ్యాన్స్ అదరగొట్టాడు. ఫ్యామిలీ వీక్ తర్వాత అరియానా బిందు గ్రూప్‌లో ఎందుకు చేరింది. ఎందుకు వుమెన్ కార్డ్ ఉపయోగిస్తున్నావు అని ప్రేక్షకులు అరియానాను అడిగారు. నాకు అమ్మాయి గెలవాలని ఉంది. మీరు దాన్ని వుమెన్ కార్డ్ అనుకుంటే మీ ఇష్టం అని అరియానా చెప్పింది. ఇంకా ఎవరెవరికి ఎటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయో దానికి వాళ్లు ఎలా … Read more