కుక్కల కోసం లైబ్రరీ.. అక్కడ ఏముంటాయో తెలుసా?
కుక్కలకు స్వ్చేచ్చ కోసం అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన ఒక మహిళ డాగ్ లైబ్రరీ ఏర్పాటుచేసింది. అందులోకి ఎవరైనా తాము పెంచుకుంటున్న కుక్కల్ని తీసుకురావొచ్చు. ఈ లైబ్రరీలో కుక్కులకు సంబంధించిన ఆటవస్తువులు ఉంటాయి. అవసరమైతే వాటిని తీసుకెళ్లి.. దాని బదులుగా మరోటి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి జీవిలాగే కుక్కలు కూడా స్వేచ్ఛను కోరుకుంటాయి. ఇంట్లో మనం ఎంత మంచి ఆహారం పెట్టి వాటిని ప్రేమగా చూసుకున్నా జైల్లో బందించినట్లే ఉంటుంది. అందుకే ఇక్కడికి వాటికి నచ్చినట్లుగా ఎంజాయ్ చేసే అవకాశం ఉండేలా లైబ్రరీ ఏర్పాటుచేసినట్లు ఆ … Read more