• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కివీస్-ఆఫ్ఘాన్ మ్యాచ్ వర్షార్పణం

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరగాల్సిన న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా వర్షం కారణంగా ఈ నెల 25న జరగాల్సిన సౌతాఫ్రికా-జింబాబ్వే మధ్య మ్యాచ్ ఫలితం కూడా తేలలేదు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు సిడ్నీలో భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.

    ECET ఎగ్జామ్ వాయిదా కానీ ఎంసెట్ పరీక్ష

    తెలంగాణలో ECET 2022 ఎగ్జామ్ వాయిదా వర్షాల కారణంగా జూలై 13న జరిగే పరీక్ష వాయిదా త్వరలో మళ్లీ పరీక్ష తేదీ ప్రకటిస్తామని వెల్లడి ఈనెల 14న జరిగే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుందని వెల్లడి ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం