• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రిటన్ విదేశీసాయం నిలిపివేత..!

    బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా నిలిపివేసిన విదేశీ సాయాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించాలని యోచిస్తున్నారని సమాచారం. మొత్తం జాతీయాదాయంలో విదేశీసాయం 0.5శాతంగా ఉంటోంది. ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్‌ను గట్టెక్కించడానికి కఠిన నిర్ణయాలు అవసరమని రిషి ఇదివరకే చెప్పారు. దీంతో తాజాగా విదేశీసాయం నిలిపివేతపై సమాలోచనలు జరుపుతున్నారు. 2024-25లో విదేశీసాయాన్ని 0.7శాతానికి పెంచుతామని బ్రిటన్ తెలిపడం గమనార్హం.

    ఆర్థిక సంక్షోభంలో దేశాలు: జైశంకర్

    ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఆహారం, ఇంధనం, ఫర్టిలైజర్స్, రుణాలు వంటివి తీవ్రమయ్యాయని చెప్పారు. దురదృష్టం ఏంటంటే.. ఈ సమస్యలు లేనట్లు అందరూ ప్రవర్తిస్తున్నారని, కానీ వీటినే ఇండియా నొక్కి చెప్తోందన్నారు. తమ ప్రాధాన్యతను గుర్తించి.. భారత్ ఓ వారధి లాంటిదని UN జనరల్ అసెంబ్లీ అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జనరల్ అసెంబ్లీ తటస్థ వైకరిని అవలంభిస్తోందని జైశంకర్ స్పష్టం చేశారు.

    శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభం.. భార‌త్‌కు వ‌ల‌స‌లు

    మ‌న పొరుగుదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అక్క‌డి త‌మిళులు స‌ముద్ర‌మార్గం ద్వారా భార‌త్ లోకి అక్ర‌మంగా త‌ర‌లివ‌స్తున్నారు. అక్క‌డి నుంచి రామేశ్వ‌రం, ధ‌నుష్కోటికి వ‌ల‌సలు క‌ట్టారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి మ‌న్ కోస్ట్ గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, శ్రీలంక‌లో ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డంతో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.283, డీజిల్ రూ.220, కిలో చికెన్ రూ.1000, ఒక కోడిగుడ్డు ధ‌ర రూ.35కి చేరిందంటే అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో అర్థం … Read more