Biggboss OTT: అనీల్ తల్లి అదరగొట్టింది
బిగ్‌బాస్‌లోకి ఈవారం కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. ఈరోజు అనీల్ వాళ్ల అమ్మ వచ్చి హౌజ్‌మేట్స్‌తో సరదాగా గడిపింది. ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ వారం నటరాజ్ మాస్టర్ ఓటింగ్‌లో వెనకబడి ఉన్నాడు. ఈ వారం ఆయన ఎలిమినేట్ కాబోతున్నాడని టాక్ నడుస్తుంది. మరోవైపు డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందని అంటున్నారు. దీంతో నటరాజ్‌తో పాటు అనీల్ కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి.