వాట్సాప్లో మరో ఫీచర్
వాట్సాప్లో పొరపాటున ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’పై క్లిక్ చేయబోయి.. ‘డిలీట్ ఫర్ మీ’ క్లిక్ చేసి బాధపడిన సంఘటనలున్నాయి. ఇకపై ఈ బెడద తీరనుంది. ‘డిలీట్ ఫర్ మీ’పై క్లిక్ చేసినా.. దాన్ని తిరిగి సరిదిద్దుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించింది. పొరపాటుగా క్లిక్ చేస్తే ‘అన్ డూ’ అనే ఆప్షన్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ అన్ డూ ఆప్షన్ని మెసేజ్ డిలీట్ చేశాక కేవలం 5 సెకన్ల లోపే వినియోగించగలరని తెలిపింది. మరి … Read more