• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోమారు విదేశాలకు వెళ్తున్న మహేశ్.. కారణం అదే

    సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి విదేశాలకు వెళ్లనున్నాడు. సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లే మహేశ్.. ఆల్రెడీ సర్కారు వారి పాట సినిమా తర్వాత విదేశాల్లో సేద తీరి వచ్చాడు. కానీ ఇప్పుడు అతడు విదేశాలకు వెళ్తున్న కారణం వేరే అని తెలుస్తోంది. మహేశ్ తనయుడు గౌతమ్ ఇంటర్ కాలేజీ సీటు కోసం మహేశ్ విదేశాలకు వెళ్లనున్నాడట. కానీ గౌతమ్ ఏదేశంలోని కళాశాలలో జాయిన్ అవుతాడనేది మాత్రం సీక్రెట్ గా ఉంచారు.