HBD హర్భజన్.. ఈ భజ్జీకి ఘాటెక్కువే..
ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్న క్రికెటర్లలో ది టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఒకరు. 1980 జలంధర్లో జన్మించిన ఈ టర్బోనేటర్ 15 సంవత్సరాల వయసులోనే U-16 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ అదరగొట్టిన భజ్జీకి 16 సంవత్సరాలు కూడా నిండకముందే U-19 నుంచి పిలుపొచ్చింది. ఆడిన ప్రతి చోటా ఆకట్టుకున్న టర్బోనేటర్ కు 1999లో సీనియర్ జట్టులోకి ఆహ్వానం వచ్చింది. మొత్తంగా హర్భజన్ తన ఇంటర్నేషనల్ కెరియర్లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. అంతే కాకుండా … Read more