• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 15/07/2022@నేటి సినిమా విశేషాలు

    అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ఏజెంట్ టీజర్ విడుదల ఇండియా టుడే మేగజైన్ కవర్ ఫోటోగా అల్లు అర్జున్ సాయి పల్లవి ‘ గార్గి’ మూవీకి పాజిటివ్ రివ్యూస్ తొలి రోజు రూ.8.73 కోట్లు కలెక్ట్ చేసిన రామ్ ‘ది వారియర్’ నేటితో థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న వెంకీ, వరుణ్ తేజ్ ‘ F3’ సీతారామం నుంచి గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ ‘మహావీరుడు’ నుంచి శివ కార్తికేయన్ ఫస్ట్ లుక్ రిలీజ్ Courtesy Twitter:

    సాయి పల్లవి గార్గి మూవీ OTT ఫిక్స్!

    జూలై 15న విడుదలైన గార్గి మూవీ OTT పార్టనర్ డిసైడెనట్లు తెలిసింది. సోనీ లివ్ ఈ మూవీని సొంతం చేసుకుంది. దీంతో త్వరలోనే ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ కూడా బాగుందని, ప్రతి అమ్మాయి, అబ్బాయి చూడవల్సిన చిత్రమని పలువురు మెచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ మూవీకి అవార్డు కూడా వస్తుందని అంటున్నారు.