ప్రపంచకప్‌లో మరో సంచలనం
ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. నిన్న అర్జెంటినాను ఓడించి సౌదీ అరేబియా చరిత్ర సృష్టించగా.. నేడు నాలుగు సార్లు ఛాంపియన్ అయిన జర్మనీకి పసికూన జపాన్ షాకిచ్చింది. గ్రూప్ ఈ లో భాగంగా తలపడిన ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం జర్మనీదే. బంతి పూర్తిగా తన నియంత్రణలోనే ఉంచుకున్న జర్మనీ తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, 75వ నిమిషంలో రిట్సు డోన్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. 83వ నిమిషంలో జపాన్ మళ్లీ గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపించి 2-1తో … Read more