అది తప్పుడు సూచీ: భారత్
ఇటీవల విడుదలైన ఆకలిసూచీని భారత ప్రభుత్వం తప్పుపట్టింది. దీనిపై తీవ్రంగా ఆవేదన చెందామని వెల్లడించింది. సర్వే కోసం జీహెచ్ఐ తీసుకున్న ప్రమాణాలు సరిగా లేవని భారత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘నాలుగు అంశాలు పిల్లలకు సంబంధించినవే సర్వేలో పరిగణించారు. పోషకాహార లోపాన్ని గుర్తించడం సరైన విధానం కాదు. 3వేల మందిని యూనిట్‌గా తీసుకొని లెక్కించారు. దీనివల్ల సరైన ఫలితాలు రావు. పిల్లల నివేదికను మొత్తం జనానికి ఆపాదించలేం. దీనిని ప్రాతిపదికగా తీసుకోవడం సమంజసం కాదు’ అని అందులో పేర్కొంది. … Read more