• CricketCricket
  • LifestyleLifestyle
  • LifestyleHealth
  • LifestyleRelationships
  • PeoplePeople
  • RecommendedRecommended
  • TechnologyTechnology
  • TechnologyApps
  • TechnologyGadgets
  • TechnologyTech News
  • Tag: hearingFeb25th2022

    రాజకీయ నాయకులపై ఏప్రిల్ 15 తర్వాత కేసుల విచారణ

    చట్టసభ సభ్యులపై క్రిమినల్ కేసులను త్వరగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 15 తర్వాత విచారణ చేపడతామని తెలిపింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో 2వేల మందికిపైగా నేతలపై ...

    కాపురంలో క‌ల‌హాలు.. 41 ఏళ్ల‌లో 60 కేసులు

    భార్య‌భ‌ర్త‌లు క‌ల‌కాలం కాపురం చేసి, పిల్లా పాప‌ల‌తో సుఖంగా ఉండాల‌ని దీవించి పెద్ద‌లు పెళ్లి చేస్తారు. కానీ పెళ్లి చేసుకున్న జంట త‌మలోని అహంకారం, ఈర్ష్య‌ల‌తో కోర్టు ...

    ‘తండ్రితో సంబంధం తెంచుకుంటే ఆస్తిపై హక్కు ఉండదు’

    కూతురు తన తండ్రితో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని నిర్ణయించుకుంటే తండ్రి వద్ద నుంచి ఎటువంటి ఆస్తి పొందే హక్కు ఉండదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఓ ప్రత్యేక ...

    ర‌ద్దైన‌ సాగు చ‌ట్టాల‌పై క‌మిటీ నివేదిక‌

    అప్ప‌ట్లో మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ‌ చట్టాలపై దేశ‌వ్యాప్తంగా వివాదాలు చెలరేగ‌డంతో కేంద్రం ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వివాదాల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ...

    కోవిడ్ మృతులకు రూ.50 వేల పరిహారంపై సుప్రీం తీర్పు

    కోవిడ్ కార‌ణంగా కుటుంబంలో ఒక‌రు మ‌ర‌ణిస్తే వారి ర‌క్త‌సంబంధీకుల‌కు రూ.50వేల ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు గ‌తంలోనే ఆదేశించింది. ఇద్ద‌రు మ‌ర‌ణిస్తే ల‌క్ష రూపాయ‌ల‌ను అంద‌జేయాల‌ని నేడు తెలిపింది. ...

    రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి బెయిల్

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టయిన పెరారివాలన్‌కు బెయిల్ దొరికింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరారివాల‌న్ 32ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు. అయితే, త‌న‌ను విడుద‌ల ...

    ‘అరెస్ట్ విషయంలో సుప్రీం ఆదేశాలు పాటించాల్సిందే’

    వ్యక్తుల అరెస్ట్ విషయంలో దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు CRPC సెక్షన్ 167 ...

    నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రారంభం

    ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ ట‌వ‌ర్స్ ను కూల్చివేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో పనులు ప్రారంభించామ‌ని, మే 22 నాటికి పూర్తిచేస్తామ‌ని నోయిడా ...

    పెగాసస్ వ్యవహారంపై ఫిబ్రవరి 25న సుప్రీంలో విచారణ

    పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన ఉన్నతస్థాయి కమిటీ నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యర్థన మేరకు ...

    Recommended

    Don't miss it