• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశాఖలో పరువు హత్య కలకలం

    విశాఖలో పరువు హత్య కలకలం సృష్టించింది. తనకు ఇష్టంలేని యువకుడ్ని ప్రేమించిందన్న కోపంతో కూతుర్ని హతమార్చాడు ఓ కసాయి తండ్రి. ఆమెను చంపిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి రాక్షస ఆనందం పొందాడు. అనంతరం నేరుగా వచ్చి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. 13 ఏళ్ల క్రితమే నిందితుడి భార్య వదిలి వెళ్లి పోయినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుని అతన్ని వదిలి వెళ్లిపోయిందని.. ఇటీవల ఓ యువకుడ్ని చిన్న … Read more

    కన్నకూతురి గొంతు కోసి పరువు హత్య

    TS: వనపర్తి జిల్లా- పెబ్బెరులో దారుణం జరిగింది. పరువు కోసం కన్నకూతుర్నే చంపాడు ఓ కసాయి తండ్రి. పరువు కోసం కూతుర్ని హతమార్చాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించడంతో ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. మాట వినకపోవడంతో కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ దారుణ హ‌త్య‌

    ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ‌ని చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను హ‌త్య చేసిన సంఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. హైద‌రాబాద్ కేపీహెచ్‌బీ కాల‌నీలో నివాస‌ముంటున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ (25) ఏడాది క్రితం ఒక యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి అమ్మాయి వాళ్ల ఇంట్లో ఇష్టం లేక‌పోవ‌డంతో ఆమెను బ‌ల‌వంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయిన‌ప్ప‌టికీ వాళ్లిద్ద‌రూ ఫోన్‌లో మాట్లాడాల‌నుకుంటున్నార‌ని గుర్తించిన ఇంటిస‌భ్యులు అత‌డిని ఎలాగైనా చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి అనే కామన్ ఫ్రెండ్‌తో అత‌డిని మ‌ద్యం తాగేందుకు పిలిపించారు. బాగా తాగిన … Read more