• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • FLASH: తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

  తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వెదర్ డిపార్ట్ మెంట్ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లా ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు వానలు కరీంనగర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

  మూడు రోజులు భారీ వర్షాలు

  నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. అటు రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపై గల ప్రాజెక్టులలో ఇన్‌ఫ్లో పెరుగుతుంది. కాగా మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది.