సెమీస్ రద్దయితే ఫైనల్కు భారత్
ఒకవేళ రిజర్వ్డ్ డేలో కూడా వర్షం పడి సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే టీమిండియా నేరుగా ఫైనల్కు వెళ్తుంది. టేబుల్ టాపర్గా ఉన్న ఇండియా నేరుగా ఫైనల్ చేరుతుంది. భారత్తో పాటు మరో టేబుల్ టాపర్ న్యూజిలాండ్ కూడా ఫైనల్కు చేరుతుంది. ఫైనల్ మ్యాచ్ రోజు కూడా వర్షం పడితే రిజర్వ్డ్ డేలో మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వర్షం పడి ఆట కొనసాగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా అంపైర్లు ప్రకటిస్తారు. కాగా సెమీస్ మ్యాచ్లకు వరుణుడి గండం లేదని తెలుస్తోంది.