• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్‌ కోహ్లీ! నవ్వొక గ్రేట్ టీం ప్లేయర్‌!!

    ఆదివారం ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఫోర్‌ బ్యాటర్స్‌ చితక్కొట్టారు. ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కూడా చెలరేగి ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కోహ్లీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చివరి ఓవర్‌లో 49 రన్లతో కోహ్లీ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. డీకే స్ట్రయిక్‌ చేస్తున్నాడు. అయితే కోహ్లీ హాఫ్‌ సెంచరీ కోసం సింగిల్‌ తీసి ఇవ్వాలా డీకే అడిగినప్పుడు..అదేం వద్దు నీ ఆట నువ్‌ ఆడు అన్నట్లుగా కోహ్లీ చెప్పాడు. దీనికి … Read more

    తిరువనంతపురం చేరుకున్న భారత ఆటగాళ్లు

    దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు తిరువనంతపురం చేరుకున్నారు. వీరికి అక్కడ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. పూలజల్లుతో ఆహ్వానించి.. నుదుట తిలకం దిద్దించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. హలో తిరువనంతపురం అంటూ అందులో రాసుకొచ్చింది. వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Hello Thiruvananthapuram ? Time for the #INDvSA T20I series. … Read more

    Head To Head: సౌతాఫ్రికాపై భారత్‌దే ఆధిపత్యం 

    ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో ఇంటికి బయలుదేరిన టీమిండియా గొప్పగా పుంజుకుంది. వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. T20 ప్రపంచకప్ ముందు సన్నాహక సిరీస్‌లుగా వీటిని పరిగణిస్తున్నా తేలికగా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడబోయే జట్టుతో ప్రపంచకప్‌లో భారత్ పోటీ పడనుంది. అక్టోబరు 30న ఇండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న IND Vs SA T20 సిరీస్‌ను రెండు జట్లూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  భారత్‌దే ఆదిపత్యం.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు జట్లు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ … Read more