• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అడుగు వేయలేకున్నా నెట్‌ సాధించింది

    తన పట్టుదలతో అంగవైకల్యాన్ని ఆమడ దూరాన నిలబెట్టింది. సాయం లేనిదే అడుగైనా వేయలేని ఆమె..జీవితంలో అతిపెద్ద అడుగు వేసింది. జాతీయ అర్హత పరీక్ష (NET)లో 99.31 శాతం స్కోర్‌ సాధించి ఔరా అనిపించింది. పశ్చిమ బెంగాల్‌ నదియా జిల్లాలోని శాంతిపూర్‌కు చెందిన పియాషా మహల్దార్‌ దివ్యాంగురాలు. 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. తాను కదల్లేకపోయినా చిన్ననాటి నుంచి చదువంటే ఆసక్తి. యూజీసీ నెట్‌ను కంప్యూటర్‌ ముందు బోర్లా పడుకుని రాసి, బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్‌ సాధించింది.

    భూమి లేకుండానే రూ.70 లక్షల పంట

    యూపీకి చెందిన వీర్‌సింగ్‌ అనే వ్యక్తి తన ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చి ఏటా రూ.70లక్షల విలువైన పంట పండిస్తున్నాడు. గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన వీర్‌ సింగ్‌, హైడ్రోఫోనిక్‌ సాగు గురించి తెలుసుకుని “వింపా ఆర్గానిక్స్‌ అండ్‌ హైడ్రోఫోనిక్స్‌” అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. తన 3 అంతస్థుల ఇంటిని వ్యవసాయక్షేత్రంగా మలుచుకున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను పెంచుతూ ఔరా అనిపిస్తున్నాడు. This man earns 70 lakhs growing vegetables in a 3 storey … Read more