• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ తేనున్న ఎలాన్ మస్క్

  ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తను చేసే పని ఏదైనా దానిని ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్లకు తెలుపుతూ ఉంటాడు. అయితే తాజాగా అతడిని ‘వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చి, తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్‌ను ప్రారంభిస్తారా’ అని ఓ ఫాలోవర్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మస్క్ ‘నేను దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను’ అని బదులిచ్చాడు. ఈ మేరకు ఓ పోల్ కూడా నిర్వహించాడు. ఈ పరిణామాలను గమనిస్తే మస్క్ త్వరలోనే ట్విట్టర్‌కు పోటీగా … Read more

  ‘2024కి ఎలాన్ మాస్క్ తొలి ట్రిలియనీర్’

  టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ 2024 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతాడని టెస్లారాటి నివేదిక అంచనా వేసింది. 2024 వరకు 52 ఏళ్ల వయస్సులో 1.38 ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించగలడని పేర్కొంది. మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. గత ఏడాది అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించి తొలి స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం మస్క్ నికర విలువ 260 బిలియన్ల డాలర్లకు పైగా ఉండగా, బెజోస్ 190 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017 నుంచి మస్క్ సంపద … Read more

  ఉక్రెయిన్‌కు చేరుకున్న స్టార్‌లింక్ టెర్మినల్స్

  ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న అమానుష దాడితో ఉక్రెయిన్ సతమతమవుతోంది. సరైన ఆయుధాలు లేకపోయినా దాయాది దేశంతో పోరాడుతోంది. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలకు ఇంటర్నెట్ సేవలలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో సమాచారం చేరవేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి మద్దతుగా ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ కంపెనీ సేవలను ఉక్రెయిన్‌లో అందిస్తానని ప్రకటించాడు. ప్రకటించిన విధంగా ఆ స్టార్‌లింక్‌కు సంబంధించిన టెర్మినల్స్ ఉక్రెయిన్‌కు పంపినట్లు ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ ట్విట్టర్‌లో తెలిపారు. వీలైనంత త్వరగా … Read more

  ఉక్రెయిన్‌లో స్టారిలింక్ సేవ‌లు ప్రారంభించిన ఎల‌న్‌మ‌స్క్

  ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న దాడితో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ఉక్రెయిన్ వైస్ ప్రెసిడెంట్, డిజిట‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ మినిస‌ర్ట్ మైఖేల్ ఫెద‌రోవ్ స్టార్‌లింక్ యాక్టివేట్ చేసి త‌మ‌కు ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించాల్సిందిగా ట్విట్ట‌ర్‌లో ఎల‌న్ మ‌స్క్‌ను కోరాడు. దీనిపై స్పందించిన ఎలన్‌మ‌స్క్ కొన్ని గంట‌ల్లోనే ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ నెట్‌వర్క్ అయిన స్టార్‌లింక్‌తో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. మ‌రిన్ని ట‌ర్మిన‌ల్స్ కూడా అందుబాటులోకి తెస్తామ‌ని వెల్ల‌డించాడు. దీంతో ఎల‌న్‌మ‌స్క్‌పై సోష‌ల్‌మీడియాలో ప్ర‌శంస‌ల‌వ వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్స్‌.

  ఈ నటితో ప్రేమలో ఉన్న ఎలాన్ మస్క్?

  ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఓ నటితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియన్ మోడల్, నటి నటాషా బాసెట్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల నటి ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని మస్క్ ప్రైవేట్ జెట్‌ వద్ద కనిపించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. నటాషా బాసెట్ ఒక ఆస్ట్రేలియన్. ప్రతిభావంతులైన నటి, స్క్రీన్ రైటర్, డైరెక్టర్ కూడా. ఆమె 2014లో వచ్చిన ‘కైట్’ చిత్రానికి రచన, దర్శకత్వం వహించింది. ఇక ఎలాన్ మస్క గత ఏడాది సెప్టెంబర్‌లో సింగర్ గ్రిమ్స్ … Read more

  జపనీస్ ఆర్టిస్ట్‌ను మెచ్చుకున్నా ఎలాన్ మస్క్

  ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వ్యాపారాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో, సోషల్ మీడియాలో సైతం అంతే చురుగ్గా ఉంటాడు. తను చేసే ట్వీట్‌తో పరిస్థితులను తల కిందులు చేయగలడు. అయితే తాజాగా ఎలాన్ మస్క్ కీసుకే టెషిమా అనే జపనీస్ పెయింటర్ వేసిన ఓ పెయింట్‌ను మెచ్చుకున్నాడు. ఇప్పిట్సు ర్యు అనే ఓ పురాతన పద్దతిని ఉపయోగించి ఈ పెయింటర్ డ్రాగన్ చిత్రాన్ని గీసి, మంత్రముగ్దులను చేశాడని పేర్కొన్నాడు. ఎలాన్ మస్క్ ఈ వీడియో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన … Read more