• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రూ.1500 కోట్లకు పవన్‌ అమ్ముడుపోయారు’

    AP: జనసేన అధ్య­క్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ.1,500 కోట్లకు అమ్ము­డుపోయాడని ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఆరోపించారు చెప్పారు. పవన్‌ రోజుకో మాట మాట్లాడతారని మండిపడ్డారు. ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని విమర్శించారు. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడు పోరాటం చేయలేదని ధ్వజమెత్తారు. ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరో­పించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని మండిపడ్డారు.

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేనే కొంటా: కేఏ పాల్

    అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తానే కొంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రభుత్వం అమ్ముతానంటే.. ఐదు రెట్లు ఎక్కువ ఇస్తానని ప్రకటించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని.. ఎంత నష్టాలు ఉంటే అంతా తాను చెల్లిస్తానని పేర్కొన్నారు. అమెరికా నిధులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను చేజిక్కించుకుంటానని చెప్పారు. ఆరు నెలల్లోగా మొత్తం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానన్నారు. ఎలన్ మస్క్, బెజోస్ లాంటి వారు ప్లాంట్‌ను కొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేనే కొంటా. అమ్ముతానంటే అడిగిన … Read more

    మునుగోడులో పరుగులు తీసిన కేఏ పాల్

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మునుగోడులో పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల్లోపోలింగ్ సరళిని పరిశీలించి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో బిజీబిజీగా తిరుగుతూ సందడి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలతో కలసి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం వంటి చేష్టలతో నవ్వించారు. #KAPaul also running in the #Munugodu race … Read more