• CricketCricket
  • LifestyleLifestyle
  • LifestyleHealth
  • LifestyleRelationships
  • PeoplePeople
  • RecommendedRecommended
  • TechnologyTechnology
  • TechnologyApps
  • TechnologyGadgets
  • TechnologyTech News
  • Tag: krishnaRiver

    ప్రాజెక్టులకు వరద ప్రవాహం

    తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద వస్తోంది. ...

    కృష్ణానదిపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి

    TS, APలను కలిపే వంతెన కృష్ణానదిపై నిర్మితం కానుంది. తెలంగాణ కొల్లాపూర్ నుంచి ఏపీకి వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. దీంతో ఇక్కడ వంతెన నిర్మాణానికి కేంద్రం రూ.1082.56 ...

    ఇంద్రకీలాద్రికి తరలిన భక్తజనం

    AP: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారిని దర్శించుకోవాడానికి వేలాదిగా తరలివస్తున్నారు. నేడు దుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో భక్తులు దర్శనానికి పోటీపడుతున్నారు. ఏడో రోజున సరస్వతీదేవిగా ...

    నేడు KRMB సమావేశం

    నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) హైదరాబాద్- జలసౌధలో భేటీ కానుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రల ఇంజినీరింగ్ ఇన్‌ చీఫ్స్(ENC) హాజరకానున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ...

    ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరువళ్లు

    ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం 3.98 లక్షల క్యూసెక్కుల వరద బ్యారేజ్‌కు పోటెత్తుతోంది.సాయంత్రానికి 5లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు ...

    శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత

    శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తిన అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ ప్లాంట్లలో కరెంటు ...

    Recommended

    Don't miss it