• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పారిస్‌లో చిల్ అవుతున్న ఐశ్వ‌ర్య రాజేశ్‌

    చెన్నైలో తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఐశ్వ‌ర్య రాజేష్ త‌మిళ్‌లో సూప‌ర్ హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రిప‌బ్లిక్, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, కౌస‌ల్య కృష్ణ‌మూర్తి వంటి సినిమాలు చేసింది. ఇటీవ‌ల‌ ఆమె న‌టించిన‌ సుడ‌ల్ అనే వెబ్‌సిరీస్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం డ్రైవ‌ర్ జ‌మున అనే సినిమాతో రానుంది అయితే తాజాగా పారిస్‌లో చిల్ అవుతున్న ఫోటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఐశ్వ‌ర్య రాజేష్ స్టైలిష్ లుక్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. Courtesy Instagram: Aishwarya Rajesh Courtesy Instagram: … Read more

    లేటెస్ట్ ఫోటోషూట్‌లో అద‌ర‌గొట్టిన ఆలియా భ‌ట్

    బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతుంది. అయిన‌ప్ప‌టికీ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డుపుతుంది. అయితే నేడు ర‌ణ్‌వీర్ సింగ్‌తో న‌టిస్తున్న ‘రాఖీ ఔర్ రాణీ’ షూటింగ్‌ల్ త‌న పార్ట్ పూర్త‌యిన‌ట్లు తెలిపింది. మ‌ళ్లీ వ‌చ్చే ఏడాది క‌లుసుకుందామ‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క సినిమాల‌ను ప‌క్క‌న‌పెట్టి కొంత‌కాలం ఆలియా రెస్ట్ తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది. ఆమె న‌టించిన ‘డార్లింగ్స్’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌స్ట్ 5న స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సంద‌ర్భంగా ఆలియా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా … Read more

    అదితి రావు హైద‌రీ ట్రెడీష‌న‌ల్ & ట్రెండింగ్ లుక్స్‌

    అదితి రావు హైద‌రీ లేటెస్ట్‌గా త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వెడ్డింగ్ కలెక్ష‌న్స్‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. హైద‌రాబాద్‌కు చెందిన ఒక స్టోర్‌లోని వెడ్డింగ్ క‌లెక్ష‌న్స్ గురించి ఆమె పోస్ట్ చేసింది. అదితి సినిమాల‌కంటే ట్రెడీష‌న‌ల్, రాయ‌ల్ వెడ్డింగ్ ఫోటోషోట్‌లతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అనేక బ్రాండ్లు ఆమెతో ఇలాంటి ప్ర‌మోష‌న్స్ కోసం చేతులు క‌లుపుతాయి. అదితి చివ‌ర‌గా ‘హే సినామికా’ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో క‌లిసి న‌టించింది. ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. Courtesy Instagram: Aditi Rao … Read more