• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థియేట‌ర్ వ‌ద్ద నితిన్ క్రేజ్ చూశారా ?

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఉద‌యం నితిన్ ఫ్యాన్స్‌తో క‌లిసి సంధ్య థియేట‌ర్‌లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూశాడు. షో ముగిసిన త‌ర్వాత ఫ్యాన్స్ థియేట‌ర్ నుంచి వెళ్లిపోయేట‌ప్పుడు నితిన్‌కు మాసివ్ సెండాఫ్ ఇచ్చారు. నితిన్ కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రికీ థ్యాంక్స్ చెప్తూ వెళ్లిపోయాడు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీకి ఫ‌స్ట్‌డే ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ … Read more

    Macherla Niyojakavargam Review

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయ‌ని చిత్ర‌బృందం మొద‌టినుంచి చెప్తుంది. కృతిశెట్టి, క్యాథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కథేంటంటే.. సిద్ధార్థ్‌ రెడ్డి(నితిన్‌) ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌. అత‌డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. అక్క‌డ రాజ‌ప్ప అనే బ‌డా రౌడీ, రాజ‌కీయ‌నాకుడితో సిద్ధార్త్ రెడ్డికి వైరం ఏర్ప‌డుతుంది. మ‌రి … Read more

    ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మేకింగ్ వీడియో

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క్యాథ‌రిన్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ సీన్ల‌కు సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి ఇందులో చూడ‌వ‌చ్చు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌లు మూవీపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి.

    9 రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న రారా రెడ్డి సాంగ్

    హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ నుంచి ఇటీవల రిలీజైన రా రా రెడ్డి సాంగ్ అదరగొడుతోంది. పాట విడుదలైన 9 రోజుల నుంచి YouTube Musicలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, 2 లక్షల 66 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు ఈ పాటను పలువురు రీల్స్ కూడా చేస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఎం.రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో … Read more