ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే
బాక్సాఫీస్ వద్ద మళ్లీ సినిమాల సందడి వచ్చేసింది. మరి జూన్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే – జూన్ 3: మేజర్ – జూన్ 3: విక్రమ్ – జూన్ 3: సమ్రాట్ పృథ్విరాజ్ – జూన్ 3: అశోకవనంలో అర్జున కళ్యాణం(ఆహా) – జూన్ 2: 9 అవర్స్ (హాట్‌స్టార్-వెబ్‌సిరీస్) – జూన్ 2: జనగణమన (మలయాళం-నెట్‌ఫ్లిక్స్)