• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ రిలీజ్

    మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘వాట్ ద ఫిష్’ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. మనోజ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ చూస్తే టెక్నో ఫాంటసీ మూవీగా ‘వాట్ ద ఫిష్’ తెరకెక్కుతున్నట్ల తెలుస్తోంది. మనోజ్ సరికొత్త గెటప్‌లో అలరించాడు. కాగా ఈ సినిమాను వరుణ్ కోరుకొండ రూపొందించారు. విశాల్, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Courtesy Twitter: Manoj Manchu

    సెగ గడ్డ లేచింది.. గోకుతారా: మంచు మనోజ్

    [వీడియో;](url) మంచు ఫ్యామిలీలో గొడవలపై మంచు మనోజ్ వెరైటీగా స్పందించాడు. తిరుపతిలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంచు మోహన్‌బాబు, మనోజ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా రీసెంట్ ఇష్యూస్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని మీడియా ప్రతినిధులు మనోజ్‌ను అడిగారు. దీనిపై మనోజ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘భుజంపై సెగ గడ్డ వచ్చింది. వచ్చి గోకుతారా.. ఇదే రీసెంట్ ఇష్యూ.’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం మనోజ్ స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. Reporter: Recent issue మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా.?#ManchuManoj: నాకు సెగ్గెడ్డ … Read more

    మనోజ్‌, మౌనిక పెళ్లి జరిగి నెల… వీడియో వైరల్

    [VIDEO:](url) మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి జరిగి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఈ సందర్భంగా మనోజ్‌ షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వాళ్లిద్దరూ ఉన్న వీడియో ను ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన మంచు హీరో… ప్రేమించు, ప్రేమను పంచు, ప్రేమగా జీవించు అనే ట్యాగ్ లైన్ ఇచ్చాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ప్రియ ప్రియ చంపొద్దే అనే పాట మ్యూజిక్‌ను పెట్టాడు. కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్‌.. ప్రస్తుతం వాట్‌ ది ఫిష్‌ అనే సినిమాలో … Read more

    మంచు విష్ణు Vs మనోజ్: గొడవ కాదా.. రియాల్టీ షోనా?

    మంచు విష్ణు, మనోజ్ మధ్య ఇటీవల జరిగిన గొడవ ఫేక్ అని తేలింది. ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ రియాలిటీ షోలో భాగమని మంచు విష్ణు ఓ వీడియో విడుదల చేశారు. హౌజ్ ఆఫ్ మంచు విష్ణు పేరుతో టీజర్ విడుదల చేశారు. ఇది బిగినింగ్ మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు

     మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. తన అన్నతో ఉన్న వివాదాన్ని మనోజ్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పనిమనిషి పార్థసారథిని కొట్టడంపై మనోజ్ ఫైర్‌ అయ్యాడు. కాగా ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు దూరంగా ఉన్నాడు. అప్పుడే వీరిద్దరి మధ్య ఎదో వివాదం కొనసాగుతోందని వార్తలు వచ్చాయి. మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్‌ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట … Read more

    మంచు మనోజ్ పెళ్లి వీడియో చూశారా?

    తన ప్రియురాలు భూమా మౌనికారెడ్డి మెడలో మంచు మనోజ్ మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ఆరంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన [వీడియో](url)ను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మోహన్‌బాబు చేతుల మీదుగా తాళి అందించడం..దానిని మౌనిక మెడలో కట్టి మనోజ్ తన్మయత్వానికి గురికావడం కనిపిస్తోంది. పెళ్లిలో మంచు లక్ష్మీ చేసిన హడావుడి స్పష్టంగా చూడవచ్చు. View this post on Instagram A post … Read more

    శ్రీవారి సేవలో మంచు మనోజ్ దంపతులు

    [వీడియో;](url) నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనికలు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు మంచు లక్ష్మీప్రసన్న దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ.. ప్రేమలో మాత్రం ఓడిపోకూడదు. ప్రస్తుతం మా ప్రేమ గెలిచింది. త్వరలోనే నా సినిమా షూటింగ్స్ మొదలవుతాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.’’ అంటూ పేర్కొన్నారు. Manchu Manoj-Bhuma Mounika Reddy Love : మా ప్రేమ కథ అలా మొదలయ్యింది – … Read more

    తారకరత్న ఫైటర్; మంచు మనోజ్

    నందమూరి తారకరత్న ఓ ఫైటర్ అని.. ఆయన కోలుకుని మన ముందుకు వస్తారని ప్రముఖ హీరో [మంచు మనోజ్](url) అన్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్నను మనోజ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన కోలుకుంటున్న తీరుకు వైద్యులు సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పారు. పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని కోరుకున్నారు. కాగా యువగళం యాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. . @HeroManoj1 Anna About "#TarakaRatna Anna Health Condition ? pic.twitter.com/BMSDyEHxDy — VishnuVarthanReddy?CEO … Read more

    మంచు విష్ణుకి ‘జారుమిఠాయా’ విషెస్

    [VIDEO:](url) నేడు నటుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణు సోదరుడు మనోజ్ అన్నయ్యకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జంబలకడి జారు మిఠాయా’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాట పాడిన భారతిని మంచు మనోజ్ కలిశాడు. ఈ పాటను ఆమెతో పాడిస్తూ సోదరుడికి మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సానుకూలంగా ఆలోచించాలని, ఆరోగ్యంగా మెలగాలని అన్నయ్యకు సూచించాడు. కాగా, జిన్నా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. … Read more

    ఆర్‌జీవీ(RGV)..మంచు మ‌నోజ్‌ల మ‌ధ్య ఫన్నీ ట్వీట్ వార్

    మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ ప్రెసిడెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. మా ఎన్నికలు ఈసారి వాడివేడిగా జ‌రిగాయి. రాజ‌కీయాల‌ను త‌ల‌పించాయి. రోజు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒక‌రిపై ఒక‌రు చేసుకునే ఆరోప‌ణ‌లతో అంద‌రి దృష్టి మా పై ప‌డింది.   మా లో జ‌రిగిన ర‌చ్చ‌పై వివాదాస్ప‌ద‌ డైరెక్ట‌ర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు’ అంటూ  ట్వీట్ చేశారు. దానికి మంచు … Read more