• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 35 ఏళ్ల తర్వాత మణి-కమల్ కాంబో రిపీట్

    దాదాపు 35 ఏళ్ల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్- డైరెక్టర్ మణిరత్నంలు మళ్లీ సినిమా తీయబోతున్నారు. 1987లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం వీరిద్దరూ మళ్లీ జోడీ కట్టి [‘KH-234’ ](url)మూవీ చేయబోతున్నారు. నిర్మాతలు మహేంద్రన్, శివ అనంత్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. Here we go again! #KH234பயணத்தின் அடுத்த கட்டம்! #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran … Read more

    Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

    కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం. కథేంటి..? చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ … Read more

    పొన్నియన్ సెల్వన్ ఎవరు? చోళ సామ్రాజ్యంలో ఈయన పాత్ర ఏంటి?

    పొన్నియన్ సెల్వన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మణిరత్నం తన సినిమాతో ఈ నవలకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. అసలు ఎవరీ పొన్నియన్ సెల్వన్..? అతడి గొప్పదనం ఏంటి? వంటి అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం.  రాజరాజ చోళుడే పొన్నియన్ సెల్వన్..( Who is Ponniyan selvan) చోళ సామ్రాజ్యాధినేత రాజరాజచోళుడినే పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారని చరిత్ర చెబుతోంది. సుందర చోళుడి కుమారుడు. చిన్నగా ఉన్న రాజ్యాన్ని అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తిగా పొన్నియన్ సెల్వన్ ప్రసిద్ధికెక్కాడు. సోదరి కుందవి సాయంతో … Read more

    విజువల్ వండర్ లా పీఎస్-1 ట్రైలర్

    మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరో విజువల్ వండర్ లా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ లో రానా వాయిస్ ఓవర్ గొప్పగా సాగింది. చోళుల కాలంలో జరిగిన సంఘటనలు కళ్లకు కట్టేలా ట్రైలర్ లో ఉన్నాయి. విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష.. ఇలా ప్రతి పాత్ర ప్రధానమైందే. ఆస్కార్ విన్నర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో అడ్వాంటేజ్ గా నిలవనుంది. కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల … Read more

    రాజ‌మౌళి మాకు దారి చూపించాడు: మ‌ణిర‌త్నం

    మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ నుంచి ‘చోళ చోళ’ అనే పాటను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం కార్య‌క్ర‌మంలో పాల్గొంది. మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ముందుగా రాజ‌మౌళికి థ్యాంక్స్ చెప్పాలి. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా మూవీ చేయ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. అదేవిధంగా ఒక సినిమాను రెండు భాగాలుగా చేసి సాక్సెస్ సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు అని అన్నాడు. దీంతో పాటు మెగాస్టార్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. అది ఎందుకో మీకు త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ … Read more

    రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ టీజర్

    మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. వివిధ భాషల్లో వివిధ స్టార్ నటులు ఈ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కన్నడలో రక్షిత్ శెట్టి, మళయాలంలో మోహన్ లాల్, హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తమిళంలో సూర్య వంటి స్టార్స్ రిలీజ్ చేశారు.

    భారీ ధ‌ర‌కు అమ్ముడైన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1’ ఆడియో రైట్స్‌

    ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఐశ్వ‌ర్య‌రాయ్, కార్తీ, విక్ర‌మ్, త్రిష వంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’. ఈ సినిమా రెండు భాగాలుగా తీయ‌నున్నారు. మొద‌టి భాగం పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1 సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజా స‌మ‌చారం ప్ర‌కారం ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడైన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌ముఖ మ్యూజిక్ సంస్థ టిప్స్ మ్యూజిక్ రూ.24 కోట్ల‌తో ఆడియో హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన‌ట్లు … Read more