31 వేల ఏళ్ల క్రితమే మనిషికి ఫస్ట్ ఆపరేషన్!
శస్త్రచికిత్స చేసిన 31 వేల ఏళ్ల నాటి మానవ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇండోనేషియాలోని లియాంగ్ టెబో అనే గుహలో శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దాని ఎడమ కాలులో కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు కనుగొనబడిన వాటిలో శస్త్రచికిత్స చేసిన తొలి కేసు ఇదేనని అంటున్నారు. ఆ ఎముకలు బోర్నియో ద్వీపానికి చెందిన యువకుడికి చెందినవని, అతని ఎడమ కాలుకు ఆపరేషన్ చేసినట్లు పరిశోధనలో తెలినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఆవిష్కరణకు ముందు 7000 ఏళ్ల … Read more