• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 9,925 మారుతీ సుజుకి కార్లు వెనక్కి

    మీరు మారుతి సుజుకీ కంపెనీ కారుని వాడుతున్నారా? ఈ ఏడాది ఆగస్టు 3నుంచి సెప్టెంబరు 1 మధ్యలో కారుని కొన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. 9,925 ఇగ్నిస్, వాగనార్, సెలెరియో కార్లను మారుతీ సుజుకీ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వెనక బ్రేకు అసెంబ్లీలో లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీన్ని పరీక్షించి లోపం ఉంటే సరిచేస్తామని వెల్లడించింది. కస్టమర్లు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదంది. వినియోగదారులనే కంపెనీ ప్రతినిధులు సంప్రదిస్తారని సూచించింది.