నీట్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్
నీట్ యూజీ-2022లో మాస్ కాపీయింగ్ జరిగినట్లు బయటపడింది. హరియాణాలో రిగ్గింగ్ రాకెట్ ను సీబీఐ ఛేదించింది. స్కాం సూత్రధారితో పాటు 8 మందిని అరెస్టు చేశారు. ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాసినట్లు అధికారులు తేల్చారు. పేపర్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు సీబీఐ నిర్ధరించింది.