స్మైలింగ్ లుక్ లో గిలిగింతలు పెడుతున్న మృణాలిని రవి
గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాలిని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. స్మైలింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. లైట్ యాశ్ కలర్ బ్యాక్ లెస్ టాప్ లో ఈ ‘బుజ్జమ్మ’ కైపెక్కిస్తోంది. కాగా గద్దలకొండ గణేష్ మూవీలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం ఈ భామకు చేతినిండ సినిమాలు ఉన్నాయి. మృణాలినిరవి నటించిన కోబ్రా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. Courtesy Twitter: Courtesy Twitter: … Read more