రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన మోడీ
భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా తాజాగా పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు మంత్రులు కూడా ఓటు వేశారు.