• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంకీఫాక్స్ నుంచి రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి !

    దేశంలో మంకీఫాక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్ప్పటికే కేరళలో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో మరో అనుమానిత కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మంకీఫాక్స్‌పై ప్రజలు ఆందోనళ చెందుతున్నారు. అయితే మంకీఫాక్స్ నుంచి రక్షణ పొందేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి సోకినట్లు అనుమానంగా ఉన్న వ్యక్తికి దూరం పాటించండి తరచూ చేతులను కడుక్కోవడం, మాస్కు ధరించడం వంటివి పాటించండి ఎవరైతే వ్యాధి సోకి బాధపడుతున్నారో వారు ఐసోలేట్ అయితే మంచిది వ్యాధి సోకిన వ్యక్తి బట్టలు, బెడ్ షీట్, … Read more

    మంకీఫాక్స్ కట్టడికి ఆ వ్యాక్సిన్ ఆమోదం

    ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మంకీఫాక్స్ కట్టడికి ఈయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధిని కట్టడి చేయడానికి మసూచి నివారణకు వాడే ‘ఇమ్వానెక్స్’ వ్యాక్సిన్‌ను ఆమోదించింది. మంకీఫాక్స్, మసూచి మధ్య సారుప్యత ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్‌ను అన్ని ఈయూ సభ్యదేశాలతో పాటు ఐస్‌ల్యాండ్, నార్వేలోనూ వినియోగించనున్నారు. కాగా 2013లో మసూచి నివారణకు ‘ఇమ్వానెక్స్’కు ఈయూ ఆమోదం తెలిపింది.