• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేటి సినిమా వార్తలు (17/10/2022)

  జోరుగా పుష్ప-2 షూటింగ్‌ పనులు నవంబర్‌ 11న విడుదల కాబోతున్న “యశోద” మోహన్‌లాల్‌ సినిమా “మాన్‌స్టర్‌”పై గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ సుధ కొంగర, హోంబలె ఫిల్మ్‌తో శింభు సినిమా రవితేజలో స్ఫూర్తినింపే పాత్రలో రేణు దేశాయ్‌ ఈ నెల 21న బాలయ్య సినిమా టైటిల్‌ రివీల్‌ “సాజిద్‌ ఖాన్‌ నా సైజులు అడిగాడు”: హీరోయిన్ [మరిన్ని సినిమా వార్తలు](url)

  నాగ‌శౌర్య కొత్త సినిమా ప్రారంభం

  నాగ‌శౌర్య కొత్త సినిమా షూటింగ్ నేడు ప్రారంభ‌మైంది. పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా సినిమా ప్రారంభ‌మైంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ కొట్టాడు. ఎస్ఎల్‌వి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కొత్త ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ బాసంశెట్టి ఈ సినిమాతో ప‌రిచ‌యం కానున్నాడు. యుక్తి త‌రేజా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు నాగ‌శౌర్య న‌టించిన కృష్ణ వ్రింద విహారి విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

  ‘విక్రాంత్ రోణ’ ట్విట్ట‌ర్ రివ్యూ

  క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్ న‌టించిన విక్రాంత్ రోణ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు చూసిన ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. వారి రివ్యూల ప్ర‌కారం..విక్రాంత్ రోణ‌లో విజువ‌ల్స్ అదిరిపోయాయి. సినిమా మొత్తం సుదీప్ వ‌న్ మ్యాన్ షో అని చెప్ప‌వ‌చ్చు. 3డీ ఎక్స్‌పీరియ‌న్స్ బాగుంది. ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే ట్విస్ట్ అదిరిపోయింది. క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని, సుదీప్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌ని చెప్తున్నారు. అనూప్ బండారీ … Read more

  నేటి సినిమా విశేషాలు (20/07/2022)

  టాప్-10 హీరోలా జాబితాలో రెండో స్థానంలో ప్రభాస్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ ‘లాల్ సింగ్ చడ్డా’ నుంచి బాలరాజుగా నాగచైతన్య లుక్ రిలీజ్ ‘జిన్నా’ మూవీలో తెరపై మెరవనున్న మంచు విష్ణు కుమార్తెలు జులై 26 నుంచి అమేజాన్ ప్రైమ్ లో ‘రాకెట్రీ’ మూవీ స్ట్రీమింగ్ తమన్నా బాలీవుడ్ మూవీ బబ్లీ బౌన్సర్ లుక్ రిలీజ్ రేపు ఉదయం 9.30 గంటలకు లైగర్ ట్రైలర్ రిలీజ్

  నేటి సినిమా విశేషాలు (19/07/2022)

  పుష్ప-3 తప్పకుండా ఉంటుందన్న ఫాహద్ ఫాజిల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా సమంతకు ఆహ్వానం ఇండియా టుడే కవర్ ఫోటోపై ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్ ‘మనలో ఒకడు’ టైటిల్ తో డైరెక్టర్ గా ప్రకాశ్ రాజ్ కొత్త సినిమా ఫ్రాన్స్ లో 2022లో అత్యధిక కలెక్షన్ల ఇండియన్ సినిమాగా విక్రమ్ రికార్డ్ నిర్మాతతో గొడవలు పనికిమాలిన వార్తలని కొట్టిపారేసిన రవితేజ లైగర్ ట్రైలర్ ఈవెంట్ రోజు భారీ బైక్ ర్యాలీకి చిత్రబృందం ప్లాన్

  నేటి సినిమా విశేషాలు (18/07/2022 )

  టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజ్ తదితర అంశాలపై ఈనెల 21న నిర్మాతల మండలి సమావేశం లాల్ సింగ్ చద్దాలో హీరోయిన్ లుక్ రివీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్, ముంబై రెండు చోట్ల ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ థ్యాంక్యూ మూవీ టికెట్ ధరలు తగ్గించిన దిల్ రాజు హాట్ స్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ నటి కాజోల్ కోబ్రా నుంచి అధీరా లిరికల్ సాంగ్ రిలీజ్ సింగర్, ర్యాపర్ నోయల్ షాన్ కు పితృవియోగం Courtesy Instagram:

  15/07/2022@నేటి సినిమా విశేషాలు

  అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ఏజెంట్ టీజర్ విడుదల ఇండియా టుడే మేగజైన్ కవర్ ఫోటోగా అల్లు అర్జున్ సాయి పల్లవి ‘ గార్గి’ మూవీకి పాజిటివ్ రివ్యూస్ తొలి రోజు రూ.8.73 కోట్లు కలెక్ట్ చేసిన రామ్ ‘ది వారియర్’ నేటితో థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న వెంకీ, వరుణ్ తేజ్ ‘ F3’ సీతారామం నుంచి గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ ‘మహావీరుడు’ నుంచి శివ కార్తికేయన్ ఫస్ట్ లుక్ రిలీజ్ Courtesy Twitter:

  08-07-2022 నేటి సినీ విశేషాలు

  కన్నుమూసిన హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్ (82) మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్.సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్న మూవీ హీరో విక్రమ్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆసుపత్రి యాజమాన్యం మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు లైగర్ నుంచి రిలీజ్ అయిన అక్‌డి పక్‌డి సాంగ్ ప్రోమో ఆది సాయికుమార్ హీరోగా నటించిన క్రేజీ ఫెలో మూవీని సెప్టెంబర్ 16 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీం నితిన్ మాచర్ల నియోజకవర్గం … Read more

  06-07-2022 నేటి సినిమా విశేషాలు

  సూర్యతో కలిసి బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలు మాస్ మహారాజ రవితేజ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నట్లు లుక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్ ఫారిన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో నటించేందుకు సామ్ ఓకే చెప్పిందని వార్తలు పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి ఐశ్వర్యారాయ్ లుక్ రిలీజ్ చేసిన మూవీ టీం ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు (68) కన్నుమూత. సంతాపం వ్యక్తం చేసిన చిరంజీవి

  మ‌హేశ్-రాజ‌మౌళి మూవీ స్టోరీ అది కాద‌ట‌!

  రాజ‌మౌళి త‌న త‌ర్వాత సినిమా మ‌హేశ్‌బాబుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క‌థ‌పై ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి పెరిగింది. ఇది ఆఫ్రిక‌న్ అడ‌వుల్లో జ‌రిగే అడ్వెంచ‌ర‌స్ డ్రామా ఇని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్పందించాడు. ఇంకా మ‌హేశ్‌తో సినిమా కోసం ఏ క‌థ‌ను లాక్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని చెప్పాడు. ఈ ఏడాది చివ‌ర్లో మూవీ గురించి ప్ర‌క‌ట‌న చేసి వ‌చ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించనున్నారు. త్రివిక్ర‌మ్‌తో సినిమా త‌ర్వాత మ‌హేశ్ రెండేళ్ల‌కు పైగా … Read more