• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సీతారామపురంలో’ ట్రైలర్ లాంచ్ చేసిన దిల్ రాజు

    కొత్త నటీనటులు రణధీర్, నందిని జంటగా వినయ్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘సీతారామపురంలో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. సీతారామపురంలో అనే ఊరిలో ఓ జంట యొక్క ప్రేమ కథను ఆ ట్రైలర్‌లో చూపించారు. బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ నివాస్ సంగీతం అందిస్తున్నాడు.

    శ్రీరంగాపురం ట్రైలర్ రిలీజ్

    MS వాసు దర్శకత్వం వహించిన శ్రీరంగాపురం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మేన కోడలు- మేనమామల బంధం గొప్పతనాన్ని ఈ చిత్రం తెలియజేస్తుందని డైరెక్టర్ అన్నారు. వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవిసింగ్, సత్యప్రకాశ్, చిందనూరు నాగరాజు ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిందనూరు నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాయలసీమలోనే కంప్లీట్ అయ్యింది.