• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మ్యాడ్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

    నార్నే నవీన్, సంగీత శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించిన ‘మ్యాడ్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్‌ 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్‌.. థియేటర్లలో పెద్ద సక్సెస్ అయ్యింది. రూ.25 కోట్ల గ్రాస్‌, రూ.12 కోట్ల షేర్‌ను సంపాదించింది. యంగ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

    ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’

    ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’రీసెంట్‌‌గా విడుదలైన కామెడీ డ్రామా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మూవీలో అనన్యాపాండే హీరోయిన్‌గా నటించింది. రాజ్‌ శాండిల్యా దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న థియోటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 20 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడయా వేదికగా తెలిపింది.

    యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ షాక్‌

    నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు మరో షాక్‌ ఇవ్వనుంది. సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాస్‌వర్డ్-షేరింగ్‌ను కట్టడి చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హాలీవుడ్ నటీనటుల సమ్మె ముగిసిన తర్వాత ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం.

    ‘జవాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

    ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. షారుక్ కెరియర్‌లో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో చిత్రంగా ‘జవాన్’ నిలిచింది. థియేటర్లలోకి వచ్చి నెల దాటిపోయినా ‘జవాన్’ ఇప్పటికీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమైంది. జవాన్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు స్వంతం చేసుకుంది. ఈ సందర్భంగా నవంబర్ 2న ‘జవాన్’ చిత్రం ఓటీటీలోస్ట్రీమింగ్ కానునట్లు సమాచారం.

    రూ.250 కోట్ల‌కు అమ్ముడైన ‘ఆదిపురుష్’ డిజిట‌ల్(OTT) హ‌క్కులు

    హీరో ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ఆదిపురుష్’ డిజిటల్(OTT) హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలిసింది. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ వీఎఫ్‌ఎక్స్‌ కోసం నిర్మాతలు విదేశీ స్టూడియోల‌తో ఒప్పందం కుదుర్చుకొని కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో సైఫ్ … Read more

    Week of May 9th, new Hindi, Telugu, and English releases on OTT platforms

    The COVID-19 pandemic has changed the entertainment industry drastically. Due to the lockdown, films were not released in theaters. OTT platforms have capitalized on this scenario and started releasing new content on their platforms. This shift was well received by the audience, who began to subscribe to this video on demand platforms. Gradually, many films have also started to be … Read more

    10 short Filmmakers will be selected by Netflix for Training and 10000USD Grant as part of the ‘Take Ten’ program

    ఇండియాలో ఉన్న కొత్త టాలెంట్‌ను ప్రోత్స‌హించేందుకు సిద్ధ‌మైంది ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్. ఇందులో బాగంగా టేక్ టెన్ అనే కాన్సెప్ట్‌ను ప్ర‌క‌టించింది. యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్‌కు ఒక కాంపిటీష‌న్ పెట్టి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌వారికి..అవార్డు గ్ర‌హీత‌లైన క్రియేట‌ర్స్ నిర్వ‌హించే వ‌ర్క్‌షాప్‌లో పాల్గొనే అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ స్వ‌యంగా 10,000 డాల‌ర్లు ఖ‌ర్చు చేసి షార్ట్ ఫిల్మ్ తీసే ఆఫ‌ర్‌ను అందిస్తుంది. వారు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేస్తారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి … Read more